telugu navyamedia
రాజకీయ

ప్రధాని మోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు

ఈ రోజు (సెప్టెంబర్ 17) ప్రధాని నరేంద్ర మోడీ 71వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు, సినీ, క్రీడా ప్రముఖులు ఆయనకు సోషల్‌ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ, పలువురు కేంద్రమంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు ట్విటర్‌లో శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని, దేశ ప్రజలకు మరిన్ని సేవలందించాలని కోరుకున్నారు.

 

 

 

Related posts