నటుడు పద్మశ్రీ కోట శ్రీనివాసరావు ఆకస్మిక మృతి, ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ అధ్యక్షుడు కె .ఎస్ .రామారావు , కార్యదర్శి తుమ్మల రంగారావు సంతాపాన్ని తెలిపారు
తెలుగు సినిమాకు పెట్టని ‘కోట’ తెలుగు సినిమా విలక్షణ నటుడు పద్మశ్రీ కోట శ్రీనివాసరావు ఆకస్మిక మృతి దిగ్భ్రాంతిని కలిగించిందని ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ అధ్యక్షుడు కె