మడమ తిప్పని కేసీఆర్… నీ మాటకు విలువ ఇదేనా : కోమటి రెడ్డి
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి తెలంగాణ సీఎం కేసీఆర్పై నిప్పులు చెరిగారు. మడమ తిప్పని కేసీఆర్… నీ మాటకు విలువ ఇదేనా అని ప్రశ్నించారు. అటవీ తల్లిని నమ్ముకున్న గిరిజనులపై ఎందుకింత