డ్రగ్స్ కేసులో ఇక టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జైలుకే…కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
కేసీఆర్ పుట్టిన తరువాతే అబద్దం, మోసం అనేవి పుట్టాయని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ అంటేనే దోపిడి, అవినీతికి మారుపేరుగా నిలుస్తారన్నారు.