మునుగోడు ప్రచారానికి వెళ్లను..పిలవని పేరంటానికి వెళ్లాల్సిన అవసరం లేదు
*మునుగోడులో సభ పెట్టి నన్ను తిట్టించారు.. *కాంగ్రెస్ ను వీడను.. *సోనియా, రాహుల్ దగ్గరే తేల్చుకుంటా.. *నన్ను బ్రాందీ షాప్‌లో పనిచేసే వాడితో పోలుస్తాడా..? *జానారెడ్డిఇంటికి వెళ్తారు..నా