తనను కాంగ్రెస్ నుండి వెళ్లగొట్టే కుట్ర జరుగుతోంది : రేవంత్ రెడ్డి ముఖం కూడా చూడను
*నేను బీజేపీలోకి వెళ్తే చెప్పే వెళ్తా.. * తెలంగాణలో వరదలపై చర్చించా.. నన్ను అడగకుండా చెరుకు సుధాకర్‌ను పార్టీలో చేర్చుకున్నారు. పాత కాంగ్రెస్ నేతలను వెళ్ల గొడుతున్నాడు..టీడీపీ