మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం: రెబల్ ఎమ్మెల్యేలకు సుప్రీం కోర్టులో ఊరట.. మహారాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు
సుప్రీంకోర్టులో శివసేన రెబల్ ఎమ్మెల్యేలకు భారీ ఊరట లభించింది. ఏక్‌నాథ్ షిండేతో సహా 16 మంది ఎమ్మెల్యేలపై మహారాష్ట్ర డిప్యూడీ స్పీకర్ ఇచ్చిన అనర్హత పిటిషన్లపై జూలై