ఆసక్తికరంగా బెంగాల్ రాజకీయాలు…
ఈ ఏడాది పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఆదివారం తృణమూల్ కాంగ్రెస్ నుంచి అనేకమంది నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు బీజేపీలో చేరుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఈసారి పశ్చిమ బెంగాల్లో జరిగే ఎన్నికలు మరింత