తెలంగాణ, బంగాల్ అధికారంలోకి వస్తాం – అమిత్ షా ‘‘భాగ్యనగర డిక్లరేషన్ ’’ పేరుతో తీర్మానం
హైదరాబాద్ హెచ్ఐసీసీలో జరుగుతున్న బీజేపీ కార్యవర్గ సమావేశాల్లో రెండో రోజు తీర్మానాలను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు. ‘‘భాగ్యనగర డిక్లరేషన్ ’’ పేరుతో ఈ