కేంద్రంపై పొరాటానికి కేసీఆర్ సమరశంఖం : పార్టీ ఎంపీలతో కేసీఆర్ భేటీ.. ఆ అంశాలపై దిశానిర్దేశం
తెలంగాణలో బీజేపీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ దేశవ్యాప్త ఉద్యమం లేవనెత్తనుంది.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అసంబద్ధ వైఖరిపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమర శంఖం పూరించనున్నారు. ఇందుకు పార్లమెంట్ వర్షాకాల

