telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఫిబ్రవరిలో సెలవులు ఇలా..

ప్రతి రోజు చాలా మంది బ్యాంకుకు సంబంధించిన లావాదేవీలు జరుపుతుంటారు. అయితే బ్యాంకులకు ప్రతి నెల ఏయే రోజున సెలవు ఉంటుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

ఫిబ్రవరిలో 12 రోజుల పాటు బ్యాంకులు మూసి ఉంటాయి. ఫిబ్రవరిలోని సెలవుల్లో రెండవ, నాల్గవ శనివారాలు, ఆదివారాలు కూడా ఉన్నాయి.

ఇక ఫిబ్రవరి నెలలో బ్యాంకులకు 12 రోజుల పాటు సెలవులు రానున్నాయి.

ఫిబ్రవరి నెలలో వైశాఖ పంచమి, గురు రవిదాస్ జయంతి నాడు బ్యాంకులకు సెలవు ఉంటుంది. అయితే, ఫిబ్రవరి నెలలో, దేశంలోని వివిధ రాష్ట్రాలు, స్థానిక క్యాలెండర్ ప్రకారం సెలవులను నిర్ణయించంది ఆర్బీఐ. ఇలా బ్యాంకులకు మొత్తం 12 రోజులపాటు సెలవులు రానున్నాయి.

అయితే ఫిబ్రవరిలో ఈ 12 రోజులు సెలవులు ఉన్నప్పటికీ నెట్‌ బ్యాంకింగ్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌ సేవలు, ఏటీఎం సేవలు కొనసాగుతాయి.

ఫిబ్రవరిలో సెలవుల వివరాలు..

ఫిబ్రవరి 2: సోనమ్ లోచర్ సెలవు
ఫిబ్రవరి 5- సరస్వతి పూజ, బసంత్‌ పంచమి సెలవు
ఫిబ్రవరి 6- ఆదివారం సెలవు
ఫిబ్రవరి 12- రెండో శనివారం సెలవు
ఫిబ్రవరి 13- ఆదివారం సెలవు
ఫిబ్రవరి 15- మహ్మద్‌ హజ్రత్‌ అలీ బర్త్‌డే, ఇఫాల్‌, కాన్పూర్‌, సెలవు
ఫిబ్రవరి 16- గురు రవిదాస్‌ జయంతి సెలవు
ఫిబ్రవరి 18 – డోల్జాత్రా సెలవు
ఫిబ్రవరి 19-ఛత్రపతి శివాజీ మహరాజ్‌ జయంతి ముంబై, నాగ్‌పూర్‌లో బ్యాంకులు సెలవు
ఫిబ్రవరి 20- ఆదివారం
ఫిబ్రవరి 26- నాలుగో శనివారం
ఫిబ్రవరి 27: ఆదివారం
రికార్డు ఇదే..!

Related posts