telugu navyamedia
రాజకీయ

ఇండియాలో కొత్తగా 31,382 కరోనా కేసులు

దేశంలో 24 గంటల్లో కొత్తగా 31,382 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. మరో 318 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు.. ఇక, ఇదే సమయలో 32,542 మంది కోవిడ్‌ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,00,162 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 187 రోజుల్లో ఇదే అతి తక్కువ.. మరోవైపు రికవరీ కేసుల సంఖ్య 3,28,48,273 కు పెరగగా కోవిడ్‌ బారినపడి మృతిచెందినవారి సంఖ్య 4,46,368 కు చేరింది. ఇక, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 72,20,642 టీకా డోసులు పంపిణీ చేయగా.. ఇప్పటి వరకు 84,15,18,026 డోసులు వేసినట్టు తెలిపింది కేంద్రం.

Related posts