telugu navyamedia
రాజకీయ

ఆఫ్ఘనిస్తాన్ నుండి మనం నేర్చుకోవలసిన పాఠాలు……

*ఎపుడైతే నీ దేశం పతనం అవుతుందో అపుడు నీ కలల ఇళ్ళు, నీ విలాస కారు, నీ కలల జీవితం, నీ బ్యాంకు లో వున్న సంపద, వ్యాపారం అన్నీ చెత్త తో సమానం .
* ఎపుడైతే నీ దేశం అస్తిత్వం కోల్పోతుందో , నీ ఆస్తులకు కూడా విలువ వుండదు.
* నీవు ఎన్నుకున్న నాయకుడు నిన్ను తాకట్టు పెట్టి దేశం విడిచి పారిపోతాడో ఒక్క       నిమిషం చాలు నీవు నీ దేశం లో నీవే శరణార్థిగా మారడానికి.
కాబట్టి..
* బలమైన జాతి నిర్మాణానికి కృషి చేయ్.
* దృఢమైన నాయకత్వ లక్షణాలు న్న నాయకున్ని ఎన్నుకోవాలి.
* నాయకుల నుండి ఉచిత పథకాలకోసం ఎదురు చూడకుండా, వాటిని ఎరగా చూపి         ఓట్లడిగే నాయకుడిని కాకుండా నీకు దారి చూపించి, రక్షించే వాడిని ఎన్నుకో.
* గుర్తంచుకో…..దేశమంటే నీ కుటుంబం. నీ కుటుంబ పెద్ద నీవు ఎలా పెరగాలో      నేర్పంచే, , ఒక దెబ్బ వేసి అయినా బడికి పంపించే వాడిగా వుండాలి.
* నీవు సొంతంగా దాచుకున్న డబ్బుతో బహుమతులు కొని నీకే ఇచ్చే గాలివాటం           నాయకున్ని ఎన్నుకోకు.

Related posts