telugu navyamedia
సినిమా వార్తలు

మాతృత్వం పై కాజ‌ల్ ఎమోషనల్‌ పోస్ట్‌..

అందాల చందమామ కాజల్‌ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. లక్ష్మి కళ్యాణం సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన‌ ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోల సరసన నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. కెరీర్ మొదలై 16 ఏళ్లైనా కూడా ఇప్పటికీ అదే జోరు చూపిస్తోంది ఈ అందాల ముద్దుగుమ్మ.

అయితే ముంబయికి చెందిన త‌న చిన్న‌నాటి స్నేహితుడు, ప్రముఖ వ్యాపరవేత్త గౌతమ్ కిచ్లుని ప్రేమించి పెళ్ళి చేసుకుంది. ప్రస్తుతం కాజల్ ప్రెగ్నెన్సీ డేస్ ను ఎంజాయ్ చేస్తోంది.

దీంతో ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటూ తన ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందీ సుందరి. నిండు గర్భవతి అయిన కాజల్‌.. ప్రతి క్షణాన్ని ఆనందంగా, సంతోషంగా గడుపుతోంది.

 అయితే ఈ (Acharya ) విషయంలో త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్మేన్మెంట్స్ బ్యానర్‌తో కలిసి రామ్ చరణ్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. చిరంజీవి 152వ చిత్రాన్ని కొరటాల శివ (Koratala Siva) ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఇక ఈ సినిమా విడుదల విషయంలో చాలా వాయిదాల తర్వాత.. ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ చిత్రంలో చిరంజీవి‌తో పాటు రామ్ చరణ్ కూడా కీలకపాత్ర పోషించారు. ఈ సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్‌లు మాజీ నక్సలైట్స్ గా కనిపించనున్నారు. Photo : Instagram

మరోవైపు బేబీ బంప్‌ ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ తన ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు తన అభిమానులతో పంచుకుంటుంది.తాజాగా మాతృత్వ అనుభవాన్ని వివరిస్తూ ఆసక్తికరమైన పోస్ట్ చేసింది. మాతృత్వంపై భావోద్వేగమైన నోట్ రాసింది.

 Kajal Aggarwal : అందాల చందమామ కాజల్‌ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగులో లక్ష్మి కళ్యాణం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. కెరీర్ మొదలై 16 ఏళ్లైనా కూడా ఇప్పటికీ అదే జోరు చూపిస్తోంది ఈ అందాల ముద్దుగుమ్మ. పెళ్లైన వరుస సినిమాలతో దుమ్ము దులుపుతూనే ఉంది. (Instagram/Photo)

మాతృత్వానికి సిద్దపడడం చాలా అందంగా ఉంటుంది కానీ.. అదే సమయంలో మనసంతా గజిబిజిగా ఉంటుంది. అంతా మన నియంత్రణలోనే ఉంది అనుకునేలోపు తర్వాత క్షణం ఏం జరగబోతుందో తెలియకుండా పోతుంది. ఎప్పుడు ఏమి చేస్తున్నామో, ఏమి చేయాలో తెలియకుండానే సమయం గడిచిపోతుంటుంది. మన పిల్లలను, జీవిత భాగస్వాములను ప్రేమిస్తున్నప్పుడు ఈ భావోద్వేగపు బంధంలో మనల్ని మనం మర్చిపోతుంటాం’ అంటూ పేర్కొంది.

కేరీర్ పరంగా చూస్తే కాజల్ ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉండటంతో కాస్తా సినిమాలకు దూరంగా ఉంటుంది. చివరిగా ‘హే సినామికా’ చిత్రంతో అలరించింది కాజల్.. ఇప్పటికే తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన ‘ఆచార్య’లో నటించింది. అలాగే హిందీ, తమిళ చిత్రాల్లోనూ వరుస చిత్రాల్లో నటించింది.

Related posts