telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు విద్యా వార్తలు

ఎస్.బి.ఐ నుండి .. మరో నోటిఫికేషన్..

govt jobs notifications by ssc and

ఎస్.బి.ఐ వరుస నోటిఫికేషన్ లతో నిరుద్యోగ యువతీ యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. బ్యాంకింగ్ రంగ ఉద్యోగాలకోసం పోటీ పరీక్షలకి సిద్దమవుతున్న ప్రతీ ఒక్కరూ ఎస్.బి.ఐ లో ఉద్యోగం చేయాలని, అందులో ఉద్యోగం సాధించాలని కలలుగంటూ ఉంటారు. ఈ క్రమంలోనే గతంలో సుమారు 7870 ఉద్యోగాలతో జూనియర్ అసోసిఎటివ్ పోస్తులని భర్తీ చేపట్టిన ఈ సంస్థ, ప్రస్తుతం మరొక నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న 106 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులని భర్తీ చేయడానికి గాను దరఖాస్తులని ఆహ్వానిస్తోంది.

పోస్టుల వివరాలు : స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు

మొత్తం ఖాళీలు : 106

డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వైజర్ : 2
స్కూల్ డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వైజర్ : 2
హెచ్ ఆర్ స్పెషలిస్ట్ : 1
మేనేజర్ -10
డిప్యుటీ మేనేజర్ – 10
సీనియర్ స్పెషలిస్ట్ ఎగ్జిక్యూటివ్ -01
సీనియర్ ఎగ్జిక్యూటివ్ – 01
డిప్యుటీ మేనేజర్ -45
ఆర్మోర్స్ -29

ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ లో దరఖాస్తులు ప్రారంభ తేదీ : 23-01-2020
చివరి తేదీ : 12-02-2020
ఆన్లైన్ ఫీజు పేమెంట్ తేదీ : 23-01 -2020 నుంచీ 12-02-2020

మరిన్ని వివరాల కోసం : https://sbi.co.in/web/careers#lattest

Related posts