telugu navyamedia
ట్రెండింగ్ విద్యా వార్తలు

బిహెచ్ఈఎల్ లో .. ఉద్యోగాలు.. ఇంజనీరింగ్ వాళ్ళు దరఖాస్తు ..

BHEL inviting applications for engineers

బిహెచ్ఈఎల్ (భారత హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్‌)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ఇంజినీర్/సూపర్ వైజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 14 మే 2019.

సంస్థ పేరు : భారత హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్

మొత్తం పోస్టుల సంఖ్య :27

పోస్టు పేరు : ఇంజినీర్/ సూపర్‌వైజర్

జాబ్ లొకేషన్: హైదరాబాదు, తెలంగాణ

దరఖాస్తులకు చివరితేదీ : 14 మే 2019

విద్యార్హతలు: ఇంజనీరింగ్‌లో డిగ్రీ

వయస్సు : 1 ఏప్రిల్ 2019 నాటికి 35 ఏళ్లు

అప్లికేషన్ ఫీజు :

జనరల్ /ఓబీసీ అభ్యర్థులకు: రూ.200/-

ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/అభ్యర్థులకు : ఫీజు మినహాయింపు

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా

ముఖ్య తేదీలు :

దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 24 ఏప్రిల్ 2019

దరఖాస్తులకు చివరితేదీ : 14 మే 2019

Related posts