telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రియాంక హత్య… నిందితులకు కఠిన శిక్ష పడాలంటూ సినీ ప్రముఖుల గళం

Tollywood

వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి మృతికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ దారుణ హత్యపై తెలుగు చిత్రసీమ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. నేరస్థులను కఠినంగా శిక్షించాలని, న్యాయం చేయాలని తెలుగు చలనచిత్ర ప్రముఖులు కోరారు. సామాజిక మాధ్యమాల్లో ప్రియాంకారెడ్డి హత్యాచారంపై స్పందించారు.

Related posts