telugu navyamedia

Tollywood demands justice in Priyanka Reddy Murder

ప్రియాంక హత్య… నిందితులకు కఠిన శిక్ష పడాలంటూ సినీ ప్రముఖుల గళం

vimala p
వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి మృతికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ దారుణ హత్యపై తెలుగు చిత్రసీమ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది.