telugu navyamedia
తెలంగాణ వార్తలు

తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్ ) ఫలితాలు విడుదల

తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) ఫలితాలు విడుదలయ్యాయి. శుక‍్రవారం ఉదయం 11.30 గంటలకు ఫలితాలను టెట్‌ కన్వీనర్‌ రాధారెడ్డి  వెల్లడించారు.

కాగా జూన్‌ 12న నిర‍్వహించిన టెట్‌ పరీక్ష పేపర్‌-1కు 3,18,506, పేపర్‌-2కు 2,51,070 మంది అభ‍్యర్థులు హాజరయ్యారు. టెట్ పేప‌ర్ -1లో 32.68శాతం మంది ఉత్తీర్ణ‌త సాధించ‌గా..పేప‌ర్‌-2లో 46.64 శాతం మంది పాస్ అయ్యారు.

Related posts