telugu navyamedia
సినిమా వార్తలు

సోనియా అగర్వాల్‌ ‘డిటెక్టివ్‌ సత్యభామ’ఎప్పుడంటే..

‘7/జీ బృందావన కాలనీ’ సినిమా ఫేమ్‌ సోనీ అగర్వాల్‌ లీడ్‌ రోల్‌లో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్  ‘డిటెక్టివ్‌ సత్యభామ’.  శ్రీశైలం పోలెమోని నిర్మాతగా నవనీత్‌ చారి దర్శకత్వం వ‌హించిన ఈ  చిత్రం  ఈ నెల 31న థియేటర్లలో విడుదలవుతోంది.  

 ‘7జి బృందావన్‌ కాలనీ’ చిత్రం తర్వాత నాకు అంతగా గొప్పగా పేరు తెచ్చిన సినిమాలు లేవు కానీ సెకండ్ ఇన్నింగ్స్ లో అంత క్రేజ్ తెచ్చే మూవీ ఈ “డిటెక్టివ్‌ సత్యభామ” ఆవుతుంది ఎందుకంటే మూవీ పోస్టుపొడక్షన్ అంత ముంబైలో పూర్తి చేసి ఫస్ట్ కాపీ నాకు ముంబయి లో చూపించారు నాకు చాలా బాగా నచ్చింది , ఈ నెల 28 నుండి హైదరాబాద్ లో ఉండి చిత్ర యూనిట్ తో ప్రమోషన్స్ లో పాల్గొంటానని చెప్పారు.

చిత్రాన్ని అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చేవిధంగా అన్ని అంగులతో తీర్చి దిద్దామని చిత్రాన్ని ఈ నెల డిసెంబర్ 31 న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నామని   శ్రీశైలం పోలెమోని అన్నారు. ‘డిటెక్టివ్‌ సత్యభామ’.చిత్రాన్ని సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కించానని ఇందులో నాలుగు పాటలు కథలో భాగంగా యాక్షన్స్ సీన్స్ కూడా ఉంటాయి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమౌతున్నాని అన్నారు .

 

Related posts