telugu navyamedia
సినిమా వార్తలు

టాలీవుడ్ నటి సమంత ప్రమాదం జరిగింది?

సమంతకు యాక్సిడెంట్ …స్విట్జర్లాండ్‌లో స్కీయింగ్ చేస్తూ సమంత ప్రమాదవశాత్తు మంచు దిబ్బలపై జారి పడింది. అదృష్టవ శాత్తూ ఆమెకేమీ పెద్ద దెబ్బలు తగల్లేదు.

ఈ వీడియోను సమంత తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో పోస్ట్ చేసింది.

కేట్ తనను ప్రమాదం నుంచి రక్షించిందని సమంత చెప్పింది. ఇది జరిగి కొన్ని రోజులైంది. కానీ సమంత షేర్ చేయడంతో వెలుగులోకి వచ్చింది. ఆ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.అందులో సమంత స్కీయింగ్ చేస్తూ చేస్తూ పడిపోవడం స్పష్టంగా కనిపిస్తోంది.

Related posts