telugu navyamedia
ఆంధ్ర వార్తలు

చంద్రబాబు ఎవరినైనా లవ్‌ చేస్తాడు.. తర్వాత వదిలేస్తాడు

టీడీపీ చీప్ చంద్రబాబు నాయుడు జనసేనతో పొత్తు గురించి చేసిన వ్యాఖ్యలపై సోము ఏపీ బీజేపీ రాష్ట్ర వీర్రాజు స్పందించారు.  

పొత్తులపై వన్ సైడ్ ఉండొద్దని.. రాష్ర ప్ర‌యోజ‌నాలు దృష్ట్యా ..రెండు వైపులా పొత్తులపై ఆసక్తి ఉండాలని చంద్రబాబు వ్యాఖ్యలను గురించి అధ్యక్షుడు సోము వీర్రాజు సెటైర్లు విసిరారు.

చంద్రబాబు ఒక అవకాశవాదని, అవసరమైనప్పుడు ఎఎవరినైనా లవ్‌చేస్తాడు. ఆ తర్వాత ఏం చేస్తారో నా నోటితో నేను చెప్పలేను అని సోము వీర్రాజు ధ్వజమెత్తారు. 

somu veeerraju: ముందు లవ్ చేస్తారు.. తర్వాత చంద్రబాబు ఏంటో చూపిస్తారు: సోము వీర్రాజు సెటైర్లు - ap bjp president somu veerraju satires on chandrababu alliance comments | Samayam Telugu

1996లో కాంగ్రెస్ పార్టీతో జ‌త క‌ట్టి ..చ‌క్రం తిప్పిన మ‌హా చ‌క్ర‌వ‌ర్తి చంద్రబాబు. అప్పటి నుంచి అన్ని పార్టీలను లవ్‌ చేశాడు’ అని వీర్రాజు వ్యాఖ్యలు చేశారు. ఇక, జనసేన పార్టీ తమకు మిత్రపక్షం అని మరోసారి స్పష్టం చేశారు సోము వీర్రాజు..

ప్రధాని మోడీకి భద్రతకు భంగం వాటిల్లేలా పంజాబ్ రాష్ట్రంలో పరిస్థితులు సృష్టించారని ఆయన విమర్శించారు.  ప్రధాని విషయంలో జరిగిన వ్యవహారంపై నిరసనలు తెలియచేస్తాం… ఈ విషయంలో ఇవాళ సాయంత్రం గవర్నర్‌ను కూడా కలవున్నట్టు వెల్లడించారు సోము వీర్రాజు.

Related posts