telugu navyamedia
సినిమా వార్తలు

మేజర్ నుంచి రొమాంటిక్ సాంగ్ రిలీజ్‌..

ముంబయి దాడుల్లో వీరోచితంగా పోరాడిన కమాండో సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవిత కథతో ‘మేజర్‌’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఇందులో అడివి శేష్‌ టైటిల్‌ రోల్‌ పోషించాడు. సాయీ మంజ్రేకర్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది.

సోనీ పిక్చర్స్​తో కలిసి మహేశ్​బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శశికిరణ్‌ తిక్కా దర్శకత్వంలో తెలుగు, హిందీతో పాటు పలు భాషల్లో ఫిబ్రవరి 11న ఈ చిత్రం విడుదల కానుంది.

ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఈ సినిమా లోంచి ‘హృదయమా’ అనే రొమాంటిక్‌ మెలోడీ సాంగ్‌ విడుదలయ్యింది. ఈ పాట‌ను సూపర్​స్టార్​ మహేశ్ బాబు రిలీజ్​ చేశారు.

Hrudayama Lyrical: మేజర్‌కు మహేశ్ సహాయం.. వ్యక్తిగతంగా ఇష్టమంటూ స్టార్ హీరో  ట్వీట్ | Major Movie Hrudayama Lyrical Song Released - Telugu Filmibeat

సిద్ శ్రీరామ్ పాడిన ఈ సాంగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో శోభితా ధూళిపాళ, ప్రకాష్ రాజ్, రేవతి మరియు మురళీ శర్మ కీలక పాత్రలు పోషించారు.

Related posts