telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

మనిషి…జీవితం

రంగులు వేరు మనుషులు వేరు
రంగు అయిన సన్నాం చేస్తే పోతుంది ఏమో
అదే మనుషులు చేసే గాయం
మములుది కాదు
మొదట నువ్వు లేనిదే నేను లేను అన్నటు
నువ్వు నా సొంతం అని కావించి
రోజుకి నాలుగు సార్లు కాల్ చేసి
సందేశాలు మీద సందేశాలు పంపించి
ఇప్పుడు కనీసం బ్రతికి వున్నావ అని
సందేశము కాల్స్ కూడా చేయకుండా
ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగితే
మెల్లిగా సరంజామా సద్దుకొని
మనస్సు నీ చంపేసే మాటలు మాట్లాడి
స్నేహానికి ఉన్న విలువ తీసేస్తున్నారు
మీ బంధం విలువ తెలియాలి అంటే
ఎందుకు స్నేహం చేస్తున్నారో నిలదీసి
ఆడిగికి మొదటిలో ఎలా అయితే ఉన్నారో
చివరి వరకు అలాగే వుండేట్టు చూసుకోండి
అవసరం కోసం పుట్టే స్నేహం మాత్రం
చ్యద్దు మిమ్మల్ని మీరు తాకట్టు పెట్టుకోవద్దు
స్నేహం ఒక్కసారి దూరం అయితే
సగం చనిపోయినట్టే
నాకు ఇవ్వాళ జరిగిన
సంఘటన ఆధారం చెపుతున్న
నా మనస్సు చెప్పింది ఒక్కటే
జీవితంలో ఇంకెవతోను స్నేహం చ్యకూడదు
అని చెప్పి మౌనంగా వుండమ్మంటుంది

Related posts