telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

సాధారణ జీవితంలో .. పీవీ సింధు .. కాస్త కొత్తగా..

pv sindhu as model

బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా కోర్టులో చమటోడ్చి కష్టపడి, భారత పేరు ప్రతిష్ఠలను ప్రపంచ వ్యాప్తంగా మార్మోగించిన తెలుగుతేజం పీవీ సింధు, కాస్తంత సేదదీరింది. గ్లామర్ ఒలకబోస్తూ, ర్యాంప్ వాక్ పై నడిచింది. రానున్న పెళ్లిళ్ల సీజన్ ను దృష్టిలో ఉంచుకుని శాంక్చురి కలెక్షన్స్ పేరిట శ్రియా భూపాల్ కొత్త కలెక్షన్ ను పరిచయం చేయగా, హైదరాబాద్ లోని తాజ్ కృష్ణాలో జరిగిన ఫ్యాషన్ షోలో సింధు ఆ దుస్తులు ధరించి ర్యాంప్ వాక్ చేస్తూ హొయలు బోయింది.

ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా కూడా ఈ షోలో పాల్గొంది. సింధు గ్లామర్ పిక్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Related posts