telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

న్యూడ్ ఫోటోలను పోస్ట్ చేసిన హీరోయిన్… గాయానికి మద్దతుగా…!?

Malisha

ముంబైలో ఉండే పాక్‌, ఆఫ్గనిస్తాన్‌కు చెందిన నటి మలీషా హీనా ఖాన్‌ మంగళవారం ట్విటర్‌లో మలీషా న్యూడ్‌ ఫోటోలు పోస్ట్ చేయటంతో ఒక్కసారిగా ఆ ఫోటోలు వైరల్‌గా మారాయి. ప్రస్తుతం ఈ భామ సోషల్‌ మీడియా సెన్సేషన్‌గా మారింది. ప్రముఖ పాకిస్తాని సింగర్‌ రబీ పిర్జాదాకు మద్ధుతు తెలిపేందుకే మలీషా ఈ ఫోటోలను పోస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇటీవల రబీ న్యూడ్‌ వీడియోలు, ఫోటోలు కూడా సోషల్‌ మీడియాలో హల్‌చల్ చేశాయి. దీంతో నెటిజెన్లు ఆమెను దారుణంగా ట్రోల్‌ చేశారు. ఈ విషయంపై రబీ ఫెడరల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీలో కంప్లయింట్ కూడా చేశారు. ఈ సంఘటనపై తన సోషల్ మీడియా పేజ్‌లో స్పందించిన రబీ “నేను రబీ పిర్జాదా, ఈ గ్లామర్‌ ప్రపంచం నుంచి వైదొలుగుతున్నా. దేవుడు నా తప్పులను క్షమిస్తాడని ఆశిస్తున్నా. ప్రజల నా విషయంలో దయచూపించాలని కోరుతున్నా” అంటూ ట్వీట్ చేశారు. రబీకి మద్దతు తెలిపేందుకే మలీషా @IshikaBOfficial అనే ట్విటర్‌ అకౌంట్‌ను క్రియేట్‌ చేసి తన న్యూడ్‌ ఫోటోలను ట్వీట్ చేసింది. కాగా… ఇటీవల బాలీవుడ్ దర్శక నిర్మాత మనీష్ సింగ్ తన సినిమాలో కీలక పాత్రకు రబీని సంప్రదించారు. పరువు హత్యల నేపథ్యంలో గైరత్‌ పేరుతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. సోషల్‌ మీడియా సెన్సేషన్‌ కందీల్ బలూచ్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది.

Related posts