telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

మాస్ మహరాజ్ సినిమాలో విలన్ ఆ హీరోనేనా..?

Raviteja

ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ సినిమా చేస్తున్నాడు మాస్ మహరాజ్ రవితే. ఈ సినిమాలో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా రీ ఎంట్రీ ఇస్తుంది. ఇంతకు ముందు వీరి కాంబోలు డాన్ శ్రీను, బలుపు వచ్చాయి. అదే విధంగా ఈ సినిమాపై కూడా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా విడుదలకు సిద్దమవుతున్న సమయంలో మరో సినిమాకు గ్రీన్ సిగ్రల్ ఇచ్చాడు. ప్రస్తుతం ఆ సినిమా కూడా షటింగ్ కోసం సన్నద్దమవుతోంది. ఈ సినిమాలో మాస్‌ హీరో ఉన్నాడు మరి విలన్ ఎవరని అబిమానుల్లో ఆలోచన మొదలైంది. ఈ సినిమా రమేష్ వర్మ దర్వకత్వంలో తెరకెక్కుతుందిన, పెన్ స్టూడియో బ్యానర్‌పై సత్యనారాయణ నిర్మిస్తున్నారని,  అంతేకాకుండా హీరోయిన్స్‌గా అను ఇమాన్యుయల్, మీనాక్షి చౌదర్లు చేస్తున్నారిని చెప్పారుగానీ అసలు హీరోకు పోటీ ఇవ్వాల్సిన విలన్ ఎవరని ప్రశ్నలు మొదలయ్యాయి. అయితే ఇటీవల వచ్చిన తాజా సమాచారం ప్రకారం చిత్ర యూనిట్ ఓ స్టార్ హీరోను ఈ సినిమాలో విలన్‌గా తీసుకురానుందని తెలిపారు. ఇప్పటికే కొన్ని సినిమాల్లో నెగిటివ్ కారెక్షర్లు వేసి ప్రేక్షకులను మెప్పించిన అర్జుణ్ సార్జా ఈ సినిమాలో కూడా విలన్‌గా చేయనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుంది.

Related posts