telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

వాష్ రూమ్ లో నిధి అగర్వాల్ సెల్ఫీ… పిక్ వైరల్

Nidhi-Agarwal

ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ తాజాగా బాత్రూమ్ సెల్ఫీ పోస్ట్ చేసి షాకిచ్చింది. ఏకంగా బాత్రూమ్ సెల్ఫీ పోస్ట్ చేయడంతో సోషల్ మీడియా షేక్ అవుతోంది. ఈ సెల్ఫీలో సెగలు పుట్టించే అందంతో అట్రాక్ట్ చేస్తోంది నిధి. అలా లో- దుస్తుల్లో నిధిని చూసి ఆమె అందాలను వర్ణిస్తూ నెటిజన్స్ ఓ రేంజ్‌లో కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఈ పిక్ నెట్టింట వైరల్ అయింది. లాక్‌డౌన్ వేళ సినిమా షూటింగ్స్ లేకపోవడంతో నిధి చేసిన సోషల్ మీడియా రచ్చ అంతా ఇంతా అని చెప్పలేం. ‘మున్నా మైఖేల్’ సినిమాతో హీరోయిన్‌గా కెమెరా ముందుకొచ్చిన నిధి అగర్వాల్.. ‘సవ్యసాచి’ సినిమాతో టాలీవుడ్‌ చిత్రసీమకు పరిచయమైంది. ఇటీవలే ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకొని క్రేజీ హీరోయిన్‌గా మారింది. ప్రస్తుతం మహేష్ బాబు మేనల్లుడు, గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ హీరోగా పరిచయం కాబోతున్న సినిమాలో నిధి హీరోయిన్‌గా నటిస్తోంది. అదేవిధంగా యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కొత్త సినిమా ‘అల్లుడు అదుర్స్’లో ఐటెం సాంగ్‌తో అదరగొట్టనుందని సమాచారం.

 

View this post on Instagram

 

Bathroom selfie ✅ 💕💕💕

A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) on

Related posts