telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘కత్తి కటార్ వార్తలు’ న్యూస్ బులిటెన్‌తో ‘కత్తి’ మహేష్

katti

కత్తి మహేష్ త్వరలో ఓ సరికొత్త ప్రోగ్రామ్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మహేష్ ఇంటి పేరు ‘కత్తి’ వచ్చేలా 10 TV ‘కత్తి కటార్ వార్తలు’ అనే న్యూస్ బేస్డ్ ప్రోగ్రామ్ రూపొందిస్తోంది. రీసెంట్‌గా రిలీజ్ చేసిన ప్రోమో ఆకట్టుకుంటోంది. ‘నా ఇంటి పేరులో కత్తి, నా ఒంటి చుట్టూ వైఫైలా కాంట్రవర్సీ ఉంది.. ‘ప్రశ్నిస్తా..ప్రశ్నించడానికే వచ్చా  ఒక్కొక్కరికీ బల్బులు పగిలిపోతాయ్’ అంటూ తన స్టైల్‌లో చెలరేగిపోయాడు.. ప్రోమోకి మంచి రెస్పాన్స్ వస్తోంది. 10 TV ‘కత్తి కటార్ వార్తలు’ న్యూస్ బులిటెన్‌తో ‘కత్తి’ మహేష్ ఏ రేంజ్ సెన్సేషన్, కాంట్రవర్సీ క్రియేట్ చేస్తాడో చూడాలి.

Related posts