telugu navyamedia
సినిమా వార్తలు

షణ్ముఖ్ తో దీప్తి సునైనా బ్రేకప్..?

యూట్యూబ్ లో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న షణ్ముఖ్‌ జశ్వంత్‌ బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌లో అడుగుపెట్టి ఎంతో అప్ర‌తిష్ఠ‌ని మూటగట్టుకున్నాడు. బిగ్‌బాస్ హౌస్‌లో షన్ను, సిరి ల కిస్ సీన్ సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

ఆట తక్కువ.. హగ్ లు ఎక్కువ.. మళ్ళీ మొదలెట్టారంటూ సిరి, శన్నుపై నెటిజన్ల  ట్రోల్స్ | Bigg Boss Telugu Season 5 Shanmukh Jaswanth and Siri Hanumanth  News | Bigg Boss 5 Updates

దీప్తి సునైన షణ్ముఖ్ ఐదేళ్లుగా డేటింగ్ చేస్తున్నారు. వీరి మధ్య లవ్, రిలేషన్ ఓపెన్ గా కన్ఫర్మ్ చేశారు. బిగ్ బాస్ హౌస్ లో తరచుగా దీప్తిని తలచుకునేవాడు షణ్ముఖ్. అలాగే షన్ను బర్త్ డే వేడుకలు అన్నపూర్ణ స్టూడియో బిగ్ బాస్ సెట్స్ బయట నిర్వహించి వార్తలలో నిలిచింది దీప్తి .

After Shanmukh's Revelation, Deepthi Sunaina Makes It Official - Deepthi Sunaina

అంతేకాకుండా ..ఇక బిగ్ బాస్ వేదికపైకి కూడా వచ్చిన దీప్తి… అతడితో బహిరంగంగా రొమాన్స్ కురిపించింది. ఇద్దరూ ఫ్లయింగ్ కిస్సులు ఇచ్చుకోవడంతో పాటు ఐ లవ్ యూ చెప్పుకున్నారు. ఇక షన్ను గెలవాలని దీప్తి భారీగా క్యాంపైన్ కూడా నిర్వహించారు.

అయితే దీప్తి సునయనతో ప్రేమలో ఉన్నానన్న అతడు బిగ్‌బాస్‌ హౌస్‌లో మాత్రం సిరికి ఎమోషనల్‌గా కనెక్ట్‌ అవుతున్నానంటూ ఆమెకు హగ్గులిస్తూ అప్రతిష్ట మూటగట్టుకున్నాడు. ఏకంగా సిరి తల్లి వచ్చి హగ్గులివ్వడం నచ్చలేదన్నప్పటికీ వీళ్లిద్దరూ తీరు మార్చుకోలేదు. ఇది జనాలకు అస్సలు నచ్చలేదు.

Bigg Boss 5 Telugu : చెప్పు తీసుకుని కొడుతుంది.. దీప్తి సునయనపై షన్ను  కామెంట్స్ | The Telugu News

అయితే బయటకు వచ్చిన షణ్ను మాత్రం తమది ఫ్రెండ్‌షిప్‌ అని క్లారిటీ ఇస్తూ అందరి నోళ్లు మూయించాడు. ​కానీ సిరి వల్లే తాను ఓడిపోయి రెండో స్థానంలో ఉన్నానని చెప్ప‌డం జ‌రిగింది.

Bigg Boss 5 Telugu : ఇంత జరిగినా మారడం లేదు!.. ఒకే బెడ్డు మీద దొర్లిన సిరి షన్ను | The Telugu News

ఇదిలా ఉంటే బిగ్‌బాస్‌ షోలో షణ్ను ప్రవర్తనతో అతడి ప్రేయసి దీప్తి సునయన హర్ట్‌ అయినట్లు తెలుస్తోంది. షన్ను, సునైన మధ్య మనస్పర్థలు తెలెత్తాయన్న వార్త‌లు చెక్క‌ర్లు కొడుతున్నాయి. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పెడుతున్న పోస్టులతో అభిమానుల్లో రకరకాల సందేహాలు తలెత్తుతున్నాయి.

ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో ‘కనీసం నీ మనస్సాక్షితోనైనా నిజాయితీగా ఉండు’ అని రాసుకొచ్చింది. ‘నా చుట్టూ ఉన్న పరిస్థితులు ప్రతికూలంగా మారాయని తెలిసినప్పటికీ నా జీవితాన్ని నేను ఎంజాయ్‌ చేస్తున్నా’, ‘ఈ సంవత్సరం నాకేమీ బాగనిపించలేదు. కానీ చాలా నేర్చుకున్నాను..’ అంటూ వరుస పోస్టులు పెట్టింది.

Deepthi Sunaina Latest Photoshoot Pics - Photogallery - Page 1

ఇది చూసిన నెటిజన్లు షణ్ను-దీప్తిల రిలేషన్‌ బాగానే ఉందా? అంటూ ఆరా తీస్తున్నారు. దీప్తి పోస్టులు చూస్తుంటే వీరిద్దరూ బ్రేకప్‌ చెప్పుకునేలా ఉన్నారంటూ కామెంట్లు చేస్తున్నారు.

Related posts