ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ మూడు సార్లు కైవసం చేసుకున్న స్పానిష్ బాడ్మింటన్ క్రీడాకారిణి 8 నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఇప్పుడు చైనా ఓపెన్ టైటిల్ ను కైవసం చేసుకున్నారు. కెరీర్ ను దూరం చేసే గాయాల నుంచి బయటపడి ఇప్పుడు టైటిల్ ను సొంతం చేసుకున్నందున ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి.
56నిముషాల అవిశ్రాంత ఆటలో గెలిచి ఒక్కసారిగా కుప్పకూలి “నేను ఊహించలేదు నేను కోలుకున్న తర్వాత మళ్ళీ గెలుస్తానని ” అని కన్నీటి పర్యంతమయ్యారు కరోలినా.
చంద్రబాబుకు భద్రత తగ్గించామనడం సరికాదు: డీజీపీ గౌతమ్ సవాంగ్