telugu navyamedia
సినిమా వార్తలు

దీప్తి సునైనా నన్ను బ్లాక్ చేసింది.. బ్రేకప్‌ పై ష‌ణ్ముక్ ఎమ‌న్నాడంటే..

తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5 ర‌న్న‌ర‌ప్ నిలిచిన‌ ష‌ణ్ముక్ ..వెబ్ సిరీస్‌ల్లో న‌టిస్తూ యూ ట్యూబ్ స్టార్‌గా మంచి క్రేజ్ సంపాదించుకున్న ష‌ణ్ముక్‌.. ఆ క్రేజ్ కార‌ణంగానే బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. మంచి ఫాలోయింగ్‌తో బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టిన షణ్ముక్ క‌చ్చితంగా ఫైన‌ల్‌లో విజేత‌గా నిలుస్తాడ‌ని చాలా మంది భావించారు. కానీ.. ర‌న్న‌ర‌ప్‌తో స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చింది.

Deepthi Sunaina shares cryptic notes and videos hinting at break up with BF Shanmukh  Jaswanth of Bigg Boss Telugu 5 fame - Times of India

అయితే..హౌస్‌లో సిరి హ‌నుమంతుతో ప్ర‌వ‌ర్తించిన తీరుపై నొచ్చుకుని అత‌ని ప్రేయ‌సి దీప్తి సునైన.. త‌న‌కి బ్రేక‌ప్ చెప్పేసింద‌ని వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి వినిపిస్తున్నాయి. ఈ విష‌యంపై షణ్ముక్ త‌న ఫాలోవ‌ర్స్‌తో ఇన్‌స్టాలో లైవ్‌ సెషన్‌ నిర్వహించాడు. ఈ సందర్భంగా ఫ్యాన్స్‌ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చాడు.

Shanmukh Jaswanth receives birthday surprise from girlfriend – Telugu News  - News English

ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవ‌ర్స్ ఎక్కువ మంది దీప్తి సునైనతో బ్రేక‌ప్ అయ్యిందా అని ప్ర‌శ్నించారు. ‘ప్రస్తుతం తనని బ్లాక్‌ చేసిందని, త్వరలోనే హైదరాబాద్‌ వెళ్లి తనని కలుస్తానని చెప్పుకొచ్చాడు.

సాధారణంగా నాకు కోపం వస్తే నేను అరుస్తాను. కానీ దీప్తి అలా కాదు. సైలెంట్ అయిపోతుంది. ఇప్పుడు నాపై త‌న‌కు కోపంగా ఉంది. అందుకనే న‌న్ను బ్లాక్ చేసింది.

దీపు నా వల్ల బ‌య‌ట‌ చాలా నెగిటివిటిని ఫేస్‌ చేసింది. అయనప్పటికీ నాకోసం నిలబడింది. తప్పకుండా వెళ్లి మాట్లాడతాను. ఇక తనతో బ్రేకప్‌ అయితే జరగదు. నా చేతి మీద ఉన్న పచ్చబొట్టు పోయేంత వరకు దీపును వదలను’ అంటూ చెప్పుకొచ్చాడు.

Deepthi Sunaina Didn't Meet Shannu After Bigg Boss - Lovely Telugu

మరోవైపు నా వ‌ల్ల సిరి చాలా బాధ‌ప‌డింది. .సిరి నా బెస్ట్ ఫ్రెండ్‌..అమ్మాయి మీద నెగిటివిటీ త‌గ్గించండి అని అన్నారు. సిరితో తన ఫ్రెండిప్‌ సైతం కంటిన్యూ అవుతుందని, జెస్సీ, సిరిలు తన బెస్ట్‌ఫ్రెండ్స్‌ అని తెలిపాడు. 

Related posts