telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

NTR నటించిన 59 సంవత్సరాల నటి “వారసత్వం”

నందమూరి తారకరామారావు గారు నటించిన సాంఘిక చిత్రం “వారసత్వం” సినిమా విడుదలై ఇవ్వాళ్టి 59 సంవత్సరాలు . శుభోదయా పిక్చర్స్ సంస్థ ఎన్ .టి .ఆర్ , అంజలి జంటగా నటించిన “వారసత్వం సినిమా 19 నవంబరు 1964లో విడుదలయ్యింది.


మంగళపల్లి రంగారావు, శాస్త్రి లు సంయుక్తంగా శుభోదయా పిక్చర్స్ పతాకంపై తాపీ చాణక్య దర్శకత్వం లో ఈ చిత్రాన్ని. నిర్శించారు.

ఈ చిత్రాన్నికి స్క్రీన్ ప్లే: తాపీ చాణక్య, కధ, మాటలు:
కె.బరంపురం, సంగీతం: ఘంటసాల, పాటలు: ఆరుద్ర, నార్ల చిరంజీవి, పొటోగ్రఫీ:ఎన్.ఎస్.వర్మ, కళ: అమ్మయప్పన్, నృత్యం: పసుమర్తి కృష్ణమూర్తి, చోప్రా, కూర్పు: మార్తాండ అందించారు.
ఈ చిత్రంలో ఎన్.టి.రామారావు,అంజలీదేవి, గుమ్మడి , హేమలత, రాజనాల , సురభి బాలసరస్వతి, రాజబాబు, రేలంగి, గిరిజ, అల్లు రామలింగయ్య, నారాయణస్వామి, నిర్మలమ్మ, పేకేటి శివరావు,రాధా కుమారి తదితరులు నటించారు.
ఈ చిత్రం కొన్ని కేంద్రాలలో 50 రోజులు ప్రదర్శించగా
అర్ధశతదినోత్సవాలు జరిగాయి .

Related posts