telugu navyamedia
సినిమా వార్తలు

హిందీలో తగ్గేదేలే, వంద కోట్ల క్లబ్ లో చేరిన బన్నీ!

allu arjun

పాండమిక్ సమయంలో కూడా ప్రపంచ వ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ ను కొల్లగొట్టిన ఈ సినిమా అల్లు అర్జున్ ను పాన్ ఇండియా స్టార్ ను చేసేసింది. పుష్ప.. పుష్పరాజ్.. తగ్గేదేలే. ఏ ముహూర్తాన సుకుమార్ బన్నీతో ఈ డైలాగ్ చెప్పించాడో కానీ.. బన్నీ లైఫ్ టర్న్ అయిపొయింది.

  • దక్షణాది అన్ని బాషల కంటే హిందీ ప్రేక్షకులు ఈ సినిమాకి బ్రహ్మరధం పట్టారు.
  • ముఖ్యంగా ఉత్తరాదిన బన్నీని స్పెషల్ స్టార్ ను చేసేసింది
  • ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చినా థియేటర్లలో కలెక్షన్లు మాత్రం తగ్గడం లేదు.
  • ఒకే ఒక్క సినిమా అతన్ని పాన్ ఇండియా స్టార్ గా మార్చేసింది.

హిందీలో తాజాగా రూ.100 కోట్ల వసూళ్లు సాధించి తెలుగు సినిమా స్టామినా ఏంటో చూపించింది.

Related posts