telugu navyamedia
ఆంధ్ర వార్తలు

మీ వద్ద రేషన్ కార్డ్ ఉందా..! ఈ విషయం తెలుసుకోవడం మంచిది.

మేరా రేషన్ యాప్ ద్వారా మీ రేషన్ తీసుకునే అవకాసాన్ని ప్రభుత్వం మీకు అందించింది.

దీని కోసం, మీకు తగిన సహాయాన్ని అందించడానికి ఉపయోగపడేలా మేరా రేషన్ యాప్ ను కూడా అందించింది. దీని ద్వారా మీ దగ్గరలోని రేషన్ షాప్ వివరాలను మీ స్మార్ట్ ఫోన్ లోనే తెలుసుకోవచ్చు.

రేషన్ కార్డు వున్న ప్రతి ఒక్కరికి రేషన్ అందేలా చూసేందుకు ప్రభుత్వం ఈ ‘మేరా రేషన్’ మొబైల్ యాప్ ను తీసుకొచ్చింది.

ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ప్లే స్టోర్ నుండి అందుబాటులో వుంది.

Related posts