telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు వార్తలు

ఇంటర్ విద్యార్థిని కిడ్నాప్.. పోలీసులకు ఫిర్యాదు

New couples attack SR Nagar

చిత్తూరు జిల్లాలో ఇంటర్ విద్యార్థినిని ఓ యువకుడు కిడ్నాప్ చేశాడు. కలకడ మండలం కొత్తపల్లిలో ఈ ఘటన జరిగింది. ఇంటర్ మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని అనుప్రియ.. కాలేజ్ నుంచి తిరిగి ఇంటికి వెళ్తుంది. ఈ నేపథ్యంలో ఆమెను సతీశ్ అనే యువకుడు తన కారులో వెంబడించి కిడ్నాప్ నకు పాల్పడ్డారు.

ఈ ఘటన నేపథ్యంలో కలకడ పోలీస్ స్టేషన్ లో బాలిక బంధువులు ఫిర్యాదు చేశారు. పీలేరు-కడప రోడ్ లోని సీసీ ఫుటేజ్ ను పోలీసులు పరిశీలిస్తున్నారు. గతంలోనూ అనుప్రియను కిడ్నాప్ చేసేందుకు సతీశ్ యత్నించినట్టు బాలిక బంధువుల ద్వారా తెలుస్తోంది.

Related posts