telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ సినిమా వార్తలు

యాంకర్ శ్యామలకు షాక్ : ఆమె భర్తపై చీటింగ్ కేసు పెట్టిన ఓ లేడి

యాంకర్ శ్యామలకు షాక్ తగిలింది. ఆమె భర్త నర్సింహారెడ్డి పై రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదు అయింది. కోటి రూపాయలు తీసుకొని తిరిగి ఇవ్వకుండా మోసం చేశాడని ఫిర్యాదు చేసింది ఓ మహిళ. 2017 నుండి ఇప్పటి వరకు విడతల వారిగా డబ్బు తీసుకునట్లు ఫిర్యాదు చేయగా డబ్బుల విషయం అడిగితే బెదిరింపులకు దిగారు యాంకర్ శ్యామల భర్త నర్సింహారెడ్డి. డబ్బులు తీసుకోవడమే కాకుండా సెక్సువల్ అభ్యుస్ కు సైతం పాల్పడినట్లు బాధితురాలి ఫిర్యాదు. చేసింది. సెటిల్ మెంట్ చేసుకోవాలంటూ ఈ కేసులో నర్సింహారెడ్డి తరపు రాయబారం నడిపింది మరో మహిళ. అయితే కేసు నమోదు చేసుకున్న రాయదుర్గం పోలీసులు…నర్సింహారెడ్డి తో పాటు రాయబారం నడిపిన మహిళను రిమాండ్ కి తరలించారు….

Related posts