ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్ధల ఎన్నికల్లో రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రంలోని అన్ని జిల్లా పరిషత్ చైర్మన్ల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994 సెక్షన్ 181, సబ్ సెక్షన్ 2 ప్రకారం రిజర్వేషన్లను ఖరారు చేస్తూ శుక్రవారం ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది.
రాష్ట్రంలోని 13 జిల్లా పరిషత్ ల రిజర్వేషన్లు
1. కృష్ణా : జనరల్ మహిళ
2. కర్నూలు : జనరల్
3. ప్రకాశం : జనరల్ మహిళ
4. నెల్లూరు : జనరల్ మహిళ
5. గుంటూరు : ఎస్సీ మహిళ
6. అనంతపురం : బీసీ మహిళ
7. చిత్తూరు : జనరల్
8. తూర్పుగోదావరి : ఎస్సీ
9. శ్రీకాకుళం : బీసీ మహిళ
10. విశాఖపట్నం : ఎస్టీ మహిళ
11. విజయనగరం : జనరల్
12. పశ్చిమ గోదావరి : బీసీ
13. కడప : జనరల్
కరోనా అనేది జబ్బే కాదని ప్రకటించిన ఏకైక సీఎం జగన్: కన్నా