telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు వార్తలు

వైయస్ వివేకా హత్య కేసులో కొత్త విషయాలు

/Letter hand writing viveka daughter sunitha

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసు ధర్యాప్తులో అనేక కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రొద్దుటూరుకు చెందిన సునీల్ గ్యాంగ్ ఈ హత్యకు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో అనుమానితుడు శ్రీనివాస్ రెడ్డి అనుమానాస్పద మృతిపై దర్యాప్తు చేస్తున్న తరుణంలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

అయితే శ్రీనివాస్ రెడ్డికి సునీల్ గ్యాంగుతో సంబంధాలు లేవని చెబుతున్నారు. కడప జిల్లాకు చెందిన ఓ పెద్ద వ్యక్తి ఈ హత్య వెనుక ఉన్నట్టు అనుమానిస్తున్నారు. గత ఏడాది మార్చిలో వివేకా హత్యకు గురైన సంగతి తెలిసిందే.

Related posts