telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక సినిమా వార్తలు

పెద్దలకు మాత్రమే… మాస్క్ ఎలా ధరించాలో చూపించిన మహిళ… వీడియో వైరల్

Mask

కరోనా వైరస్ సోకకుండా ఉండేందుకు ప్రభుత్వం, వైద్యులు మాస్కు పెట్టుకోమని చెబుతున్నది మీ ఆరోగ్యం కోసమే. ఈ విషయాన్ని ఎంత స్పష్టంగా చెబుతున్నా జనాల్లో మార్పు రావడం లేదు. దీంతో కొందరు తమకు తోచిన మొరటు విధానంలో అవగాహన కల్పిస్తున్నారు. మాస్కు పెట్టుకోమంటే… మొక్కుబడిగా చెవులకు వేలాడ దీసుకుంటున్నారు. కొందరైతే గాలి ఆడటం లేదని మాస్కును ముక్కు కిందకు పెడుతున్నారు. లేదా మెడలో వేలాడదీసుకుంటున్నారు. @denisealondra అనే టిక్‌టాక్ యూజర్.. ఇటీవల పోస్టు చేసిన ఓ వీడియో వైరల్‌గా మారింది. ఆమె మాస్కును బ్రాతో పోల్చుతూ చేసిన వీడియో… కళ్లు తెరిపించేలా ఉంది. తన దుస్తుల మీదే బ్రాను ధరించి ఆమె వివరంగా ఆ విషయం చెప్పింది. ప్రజలు మాస్కును ఎన్ని రకాలుగా ధరిస్తున్నారనేది ఆమె వ్యగ్యంగా వివరిస్తూ చురకలు అంటించింది.

Related posts