telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఈ హీరోయిన్ వాట్సప్ కాల్ చేస్తే న్యూడ్ వీడియో…!!

Tejaswi

తన వాట్సాప్ అకౌంట్‌ను హ్యాక్ చేసి ఆ నంబర్‌తో అసభ్యకరమైన వీడియో కాల్స్ చేస్తున్నట్లు ప్రముఖ హిందీ టీవీ నటి తేజస్వి ప్రకాష్ అన్నారు. తను షూటింగ్ లో ఉన్నప్పుడు తన ఫోన్‌కు వచ్చిన కాల్ రిసీవ్ చేసుకోగానే ఓ వ్యక్తి వివస్త్రగా కనిపించాడని, తనకు చూడడానికే ఇబ్బంది కలిగిందని ఆమె పేర్కొన్నారు. ఈ విషయమై సైబర్ క్రైంలో కేసు నమోదు చేసినట్లు పేర్కొంది. “నా వాట్సప్ అకౌంట్ హ్యాక్ చేసిన వ్యక్తి.. అదే నంబర్‌తో నా స్నేహితులకు వీడియో కాల్స్ చేస్తున్నాడు. ఆ కాల్‌ను రిసీవ్ చేసుకున్నవారికి అశ్లీల వీడియోలు కనిపిస్తాయి. దిగంబరమైన ఓ వ్యక్తి కనిపిస్తాడు. ఇది నాకు ఒక సారి అనుభవమైంది. ఆదివారం నేను కలర్స్ టీవీ కోసం ముంబైలోని మీరా రోడ్‌లో షూటింగ్‌లో ఉన్నాను. నాకు ఒక వాట్సప్ కాల్ వచ్చింది. ఆన్సర్ చేస్తే నగ్నంగా ఉన్న ఒక వ్యక్తి కనిపించాడు” అని తేజస్వి ప్రకాష్ చెప్పుకొచ్చింది.

Related posts