మేం వచ్చాకే అదానీ, అంబానీల అడుగులు ఏపీలో పడ్డాయి ..పరిశ్రమల ఏర్పాటుకు పూర్తి సహకారం
రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి వేగంగా అడుగులు పడుతున్నాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఉదయం విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి అచ్యుతాపురం సెజ్‌లో ఏటీసీ టైర్ల పరిశ్రమను