కాంగ్రెస్ పై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్టీ మార్పుపై త్వరలో స్పష్టత ఇస్తానని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ నుండి తెలంగాణలో గెలిచిన ఎమ్మెల్యేలు వరుసగా.. టీఆర్ఎస్ పార్టీలోకి క్యూ కట్టారు.. ఇది పార్టీపై తీవ్ర ప్రభావాన్నే చూపింది.. మరోవైపు.. ఈ ఎన్నికల ఫలితాలు