కోమటిరెడ్డికి మరోసారి క్షమాపణలు చెప్పిన అద్దంకి దయాకర్
*కోమటిరెడ్డికి మరోసారి క్షమాపణలు చెబుతున్నా *క్రమశిక్షణ కమిటీ షోకేజ్ నోటీసులు ఇచ్చింది.. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటా.. *నోటీసులకు సమాధానం ఇచ్చా.. కోమటిరెడ్డికి రాత పూర్వకంగా క్షమాపణ