జీవిత రాజశేఖర్ కుమార్తేలైన శివాని, శివాత్మికల గురించి అందరికి తెలిసిందే. ఒకరు డాక్టరుగా ఒకరు యాక్టర్‌గా పరిచయం చేశారు. శివాత్మిక రాజశేఖర్.. ఆ మధ్య విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా వచ్చిన దొరసాని సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.
కాగా శివాత్మిక కొత్తగా తన కోర చూపులతో కుర్రాళ్ల మైండ్ బ్లాక్ చేస్తోంది. ఈ లేటేస్ట్ ఫిక్స్‌లో తన అందాలు ఆరబోస్తూ హాట్ హాట్ కనిపిస్తుంది. దొరసారి సినిమాతో యూత్‌ని బాగానే ఆకట్టుకుంది.