telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

నదికి నీరు బారం కాదు… తల్లికి బిడ్డ బారం కాదు

చెట్టుకి కాయబారం కాదు
నదికి నీరు బారం కాదు
తల్లికి బిడ్డ బారం కాదు
కాని అనాధ బిడ్డ్డ అందరికి భారమే
తను ఎవరో వాడికి తెలీదు
ఎందుకు అనాధగా తనను వదిలేసారో తెలీని
భాల్యం తనది కనికరం లేని కన్న తల్లిదా నేరం
తల్లిని చేసి తప్పించుకున్న ఆ తండ్రిదా
ఎవరు భాద్యులు ఎందుకీవివక్ష ఎటుపోతుంది మన అభివృద్ది
మన క్షనికావేశాలకు బలౌతున్న
పసిపిల్లలు బాల నేరస్తులుగా మారి
సమాజానికి హానికరమౌతున్నారని
గ్రహించని మన అజ్ణానాన్ని అభివృధ్ధి అనుకోవచ్చా
మనవతా నీవు మారనంత వరకు దేశాభివృద్ది సాధ్యమా …

Related posts