telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

జూన్ నుండి పవన్-హరీష్ శంకర్ సినిమా ప్రారంభం…

గబ్బర్ సింగ్ సినిమా పవన్ కెరీర్‌ హిట్ అనిపించకుంది. ఈ సినిమాను టాలెంటెడ దైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కించారు. ఈ సినిమా అన్ని రకాలుగానూ మంచి హిట్ అందుకుంది. పాటలు, ఫైట్‌లు, కామెడీ, యాక్షన్ ఇలా అన్నింటిలోనే దిబెస్ట్ అనిపించుకుంది. ఇప్పుడు తాజాగా ఈ కాంబో రిపీట్ కానుంది. వీరి కాంబోలో మరో సినిమా తెరకెక్కనున్న వార్త తెలుగు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న 28వ సినిమాగా రూపొందనుంది. దర్శకుడు హరీష్ శంకర్ ఈ సినిమా స్క్రిప్ట్‌ను పూర్తి చేశారంట. ఈ చిత్రాన్ని మైత్రి మూవీమేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఏర్నేని, రవిశంకర్ యలమంచి నిర్మిస్తున్నరు. అయితే ఇటీవల ఈ సినిమా గురించి నిర్మాతలు ఆసక్తికర విషయాలను తెలిపారు. ఈ సినిమా ఎన్నో రికార్డ్స్‌ని నెలకొల్పుతుందని, ఈ చిత్రం గబ్బర్ సింగ్‌ను మించి ఉంటుందని అన్నారు. అంతేకాకుండా ఈ సినిమా షూటింగ్ జూన్ నుంచి ప్రారంభం కానుందని కూడా అన్నారు. ఈ సినిమా ఎంటర్‌టైన్‌మెంట్, కమర్షియల్ ఎలిమెంట్స్, సోషల్ మెసేజ్ ఇవ్వడం ఇలా అన్నింటిలోనూ గబ్బర్‌సింగ్ కన్నా బాగుంటుందని చెప్పారు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts