telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అను ఇమ్మాన్యుయేల్ హాట్ పిక్ వైరల్… !!

Anu

హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ ఫొటో ఒకటి పోస్ట్ చేసింది. ఈ ఫొటోలో ఆమె కేవలం షర్ట్ మాత్రమే ధరించింది. కింద ప్యాంట్ లేదు. నిజానికి ఇదొక ఫ్యాషన్. దీన్ని వోవెన్ షర్ట్ డ్రెస్ అంటారట. అయితే, ఈ డ్రెస్‌లో అను చాలా హాట్‌గా కనిపిస్తోంది. కిచెన్‌లో చేతిలో టీ కప్పు పట్టుకుని హాట్ పోజులో ఈ ఫొటో దిగింది అను. ఈ పోస్టుకు ‘2 ఏఎం టీ టైమ్’ అని క్యాప్షన్ పెట్టింది. ఈ ఫొటోకు ఫాలోవర్ల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. ఇప్పటికే 2 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. ఇక ఈ బ్యూటీ నేచురల్ స్టార్ నాని ‘మజ్ను’ సినిమా ద్వారా టాలీవుడ్‌కుపరిచయమైంది. ఆ తరవాత ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’, ‘ఆక్సిజన్’, ‘అజ్ఞాతవాసి’, ‘నా పేరు సూర్య’ చిత్రాల్లో నటించింది. అను చివరిగా 2018లో వచ్చిన ‘శైలజారెడ్డి అల్లుడు’ చిత్రంలో అక్కినేని నాగచైతన్య సరసన కనిపించింది. ప్రస్తుతం ‘అల్లు అదుర్స్’ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్‌కు జంటగా నటిస్తోంది.

 

View this post on Instagram

 

2am tea time ☕️ #insomniac

A post shared by Anu Emmanuel (@anuemmanuel) on

Related posts