telugu navyamedia
రాజకీయ

తల్లి హీరాబెన్ నుండి ఆశీర్వాదం తీసుకున్న ప్రధాని మోదీ

యూపీలో ఐదురాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించ‌డంతో ప్రధాని నరేంద్ర మోదీ తన సొంత రాష్ట్రమైన గుజరాత్ ప‌ర్య‌ట‌న చేపట్టారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా అహ్మదాబాద్‌కు చేరుకున్న మోదీ పలు సంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Modi, Narendra Modi

అనంతరం గాంధీ నగర్ శివారులోని రైసిన్ లో తన సోదరుడు పంకజ్ మోడీ నివాసానికి ప్రధాని నరేంద్రమోడీ వెళ్లారు.అక్కడ ఉన్న ఆయన తన తల్లిని హీరాబెన్ ని కలిసి పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం తల్లితో కలిసి భోజనం చేశారు. మాతృమూర్తి క్షేమసమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు.

PM Meets His Mother

ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో అనేక సార్లు మోడీ తల్లిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు.

modi: Gandhinagar: PM Modi takes blessing from his mother Heeraben at her  residence - The Economic Times Video | ET Now

అహ్మదాబాద్‌ విమానాశ్రయం చేరుకున్న ప్రధాని నరేంద్రమోడీకి బీజేపీ శ్రేణులు అపూర్వ స్వాగతం పలికాయి. భారీ రోడ్‌ షోలో లక్షలాది మంది కార్యకర్తలు పాల్గొని మోదీకి అభివాదం చేశారు. జై మోడీ, జై..జై మోడీ అన్న నినాదాలతో రహదారులు మారు మ్రోగిపోయాయి. పెన్‌ టాప్‌ వాహనంలో ప్రయాణిస్తూ దారి పొడవునా ప్రజలకు, కార్యకర్తలకు చేతులు ఊపుతూ మోడీ అభివాదం తెలిపారు.

Day after BJP's big sweep in 4 states, PM Modi holds mega roadshow in  Ahmedabad - India News

ఈరోజు తెల్లవారుజామున అహ్మదాబాద్‌లో గుజరాత్ పంచాయతీ మహాసమ్మేళనంలో ప్రధాని ప్రసంగించారు

Related posts