telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఆనందయ్య మందు కావాలా.. అయితే ఈ యాప్ ద్వారా బుక్ చేసుకోవాలసిందే

నెల్లూరు : సోమవారం నుండి ఆనందయ్య మందు అందుబాటులోకి రానుంది..www.childeal.in పేరుతో website ద్వారా పంపిణీకి ఏర్పాట్లు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ వెబ్ సైట్ ను అధికారికంగా వెల్లడించారు అధికారులు. వెబ్సైట్ నిర్వహణలో ఆనందయ్య అనుచరులు నిమగ్నమైనారు.సైట్ లో కస్టమర్ దరఖాస్తు చేసుకుంటే కొరియర్ ద్వారా మందు పంపిణీ చేయనుంది ఆనందయ్య టీం. అటు మందు తయారీ సమయంలో భద్రత, పంపిణీ కి సహకరించాలని కలెక్టర్ ని ఆనందయ్య కోరారు. కాగా కృష్ణ‌ప‌ట్నంలో ప్ర‌స్తుతం 144 సెక్ష‌న్‌ను క‌ఠినంగా అమ‌లు చేస్తున్నారు. గ్రామ‌స్తులు త‌ప్ప ఇత‌రుల‌ను గ్రామంలోకి అనుమ‌తించ‌డం లేదు. ఇక ఆనంద‌య్య మందు త‌యారీని కృష్ణ‌ప‌ట్నం పోర్టుకు త‌ర‌లించిన సంగతి అందరికి తెలిసిందే.

Related posts